ఇంద్రకీలాద్రిపై ఉగాది వేడుకలు | Ugadi celebrations at Indrakeeladri | Sakshi
Sakshi News home page

ఇంద్రకీలాద్రిపై ఉగాది వేడుకలు

Mar 29 2017 11:57 AM | Updated on Sep 5 2017 7:25 AM

ఇంద్రకీలాద్రిపై ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి తొలిసారిగా కోటి పుష్పార్చన కార్యక్రమం చేపట్టారు. వసంతమాస ఉత్సవాల్లో భాగంగా వివిధ రకాల పుష్పాలతో పూజలు నిర్వహించారు. అనంతరం ఇంద్రకీలాద్రిపై పంచాంగ శ్రవణం చేశారు. ఉగాది సందర్భంగా అమ్మవారిని దర్శంచుకోవడానికి ఇంద్రకీలాద్రికి భక్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
 

Advertisement
 
Advertisement
Advertisement