ఘట్‌కేసర్‌లో కత్తిపోట్లు.. ఒకరి పరిస్థితి విషమం | two families fighting with knives in ghatkesar over Property disputes | Sakshi
Sakshi News home page

ఘట్‌కేసర్‌లో కత్తిపోట్లు.. ఒకరి పరిస్థితి విషమం

Feb 14 2016 9:48 PM | Updated on Aug 25 2018 6:08 PM

ఘట్‌కేసర్‌లో కత్తిపోట్లు.. ఒకరి పరిస్థితి విషమం - Sakshi

ఘట్‌కేసర్‌లో కత్తిపోట్లు.. ఒకరి పరిస్థితి విషమం

రంగారెడ్డి జిల్లాలో ఆస్తి తగాదాలు తీవ్ర ఘర్షణకు దారితీశాయి. ఘట్‌కేసర్లోని మైసమ్మగుట్ట వద్ద ఆదివారం రాత్రి జరిగిన గొడవల్లో పలువురు గాయపడ్డారు.

ఘట్‌కేసర్: రంగారెడ్డి జిల్లాలో ఆస్తి తగాదాలు తీవ్ర ఘర్షణకు దారితీశాయి. ఘట్‌కేసర్లోని మైసమ్మగుట్ట వద్ద ఆదివారం రాత్రి జరిగిన గొడవల్లో పలువురు గాయపడ్డారు.

రెండు కుటుంబాల మధ్య తలెత్తిన ఆస్తి తగాదాలు ఒక్క కుటుంబంపై మరో కుటుంబం కత్తులతో దాడులకు తెగబడ్డారు. ఈ దాడిలో నలుగురికి కత్తిపోట్లు తగిలాయి. ఈ ఘటనలో గాయపడిన సంజీవ్ అనే వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement
 
Advertisement
Advertisement