సింగపూర్ పర్యటనకు వెళ్లిన కలెక్టర్ కోన శశిధర్ సోమవారం జిల్లాకు చేరుకున్నారు. మంగళవారం నుంచి ఆయన విధులకు హాజరుకానున్నారు. కలెక్టర్ ఈ నెల 23న కుటుంబ సమేతంగా సింగపూర్ పర్యటనకు వెళ్లిన విషయం తెల్సిందే.
అనంతపురం అర్బన్: సింగపూర్ పర్యటనకు వెళ్లిన కలెక్టర్ కోన శశిధర్ సోమవారం జిల్లాకు చేరుకున్నారు. మంగళవారం నుంచి ఆయన విధులకు హాజరుకానున్నారు. కలెక్టర్ ఈ నెల 23న కుటుంబ సమేతంగా సింగపూర్ పర్యటనకు వెళ్లిన విషయం తెల్సిందే.