నగరంలోని ఆర్టీసీ వన్, టు డిపో పరిధిలోని ప్రయాణికుల సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు బుధవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు టు డిపో డీఎం లక్ష్మిధర్మ తెలిపారు. ప్రయాణికులు 99592 25931 నంబర్‌కు ఫోన్ చేసి సమస్యలు తెలపాలని కోరారు.
నేడు డయల్ యువర్ ఆర్‌ఎం
Jul 19 2016 7:57 PM | Updated on Sep 4 2017 5:19 AM
మంకమ్మతోట : నగరంలోని ఆర్టీసీ వన్, టు డిపో పరిధిలోని ప్రయాణికుల సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు బుధవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు టు డిపో డీఎం లక్ష్మిధర్మ తెలిపారు. ప్రయాణికులు 99592 25931 నంబర్‌కు ఫోన్ చేసి సమస్యలు తెలపాలని కోరారు.
Advertisement
Advertisement