అక్టోబర్ 3 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు | tirumala brahmotsavam 2016 started at october 3rd, says TTD | Sakshi
Sakshi News home page

అక్టోబర్ 3 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు

Sep 2 2016 12:16 PM | Updated on Sep 18 2019 3:21 PM

అక్టోబర్ 3వ తేదీ నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు టీటీడీ ఉన్నతాధికారులు శుక్రవారం వెల్లడించారు.

తిరుమల : అక్టోబర్ 3వ తేదీ నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు టీటీడీ ఉన్నతాధికారులు శుక్రవారం వెల్లడించారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 27వ తేదీన తిరుమంజనం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అలాగే అక్టోబర్ 2వ తేదీన బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేస్తున్నట్లు వివరించారు. అయితే బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ ఉన్నతాధికారులు వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement