మూడు ఇసుక ట్రాక్టర్లు పట్టివేత | three sand tractors seze | Sakshi
Sakshi News home page

మూడు ఇసుక ట్రాక్టర్లు పట్టివేత

Aug 17 2016 12:03 AM | Updated on Sep 2 2018 3:46 PM

వీణవంక : మానేరు వాగు నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్లను స్థానిక పోలీసులు మంగళవారం పట్టుకున్నారు.

వీణవంక : మానేరు వాగు నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్లను స్థానిక పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. మండలంలోని చల్లూరు మానేరు నుంచి అక్రమంగా తరలిస్తున్న అదే గ్రామానికి చెందిన మూడు ఇసుక ట్రాక్టర్లను సాయంత్రం పట్టుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించినట్లు ఎస్సై దామోదర్‌రెడ్డి తెలిపారు. అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
 
 

Advertisement
 
Advertisement
Advertisement