కిరాణా షాపులో చోరీ | theft in kirana store | Sakshi
Sakshi News home page

కిరాణా షాపులో చోరీ

Feb 8 2017 11:32 PM | Updated on Sep 5 2017 3:14 AM

స్థానిక «ధనలక్ష్మీ రోడ్డులోని మసీదు వీధిలో మానెంపల్లి ఆదర్శ్‌ స్టోర్‌ షట్టర్‌ను ఎత్తి షాపులోని క్యాష్‌ బాక్సు పగులగొట్టి అందులోని చిల్లర నగదుతో పాటు చాకెట్ల ప్యాకెట్లు దొంగలు ఎత్తుకుపోయినట్లు షాపు నిర్వాహకుడు వన్‌టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

హిందూపురం అర్బన్‌ : స్థానిక «ధనలక్ష్మీ రోడ్డులోని మసీదు వీధిలో మానెంపల్లి ఆదర్శ్‌ స్టోర్‌ షట్టర్‌ను ఎత్తి షాపులోని క్యాష్‌ బాక్సు పగులగొట్టి అందులోని చిల్లర నగదుతో పాటు చాకెట్ల ప్యాకెట్లు దొంగలు ఎత్తుకుపోయినట్లు షాపు నిర్వాహకుడు వన్‌టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తెల్లవారుజామున జరిగిన సంఘటన చోటు చేసుకోవడంతో షాపు నిర్వాహకుడు పోలీసులకు తెలియజేశారు. పోలీసులు సంఘటన ప్రదేశాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement