జాతీయస్థాయి రెజ్లింగ్‌ పోటీలకు ఎంపిక | The selection of the national wrestling competitions | Sakshi
Sakshi News home page

జాతీయస్థాయి రెజ్లింగ్‌ పోటీలకు ఎంపిక

Jul 22 2016 1:12 AM | Updated on Mar 21 2019 9:05 PM

ఈ నెల 22 నుంచి 25 వర కు ఉత్తరాఖండ్‌లో జరి గే స్టూడెంట్‌ ఒలింపిక్‌ జాతీయ స్థాయి రెజ్లింగ్‌ పోటీలకు వరంగల్‌లో ని లాల్‌ బహుదుర్‌ కళాశాలలో ఇంటర్‌ ద్వితీ య సంవత్సరం చదువుతున్న ఉదయ్‌సింగ్‌ ఎంపికయ్యాడు.

 ఈ నెల 22 నుంచి 25 వర కు ఉత్తరాఖండ్‌లో జరి గే స్టూడెంట్‌ ఒలింపిక్‌ జాతీయ స్థాయి రెజ్లింగ్‌ పోటీలకు వరంగల్‌లో ని లాల్‌ బహుదుర్‌ కళాశాలలో ఇంటర్‌ ద్వితీ య సంవత్సరం చదువుతున్న ఉదయ్‌సింగ్‌ ఎంపికయ్యాడు. నల్గొండలో జరిగిన రాష్ట్ర స్థాయి స్టూటెండ్‌ ఒలింపిక్స్‌లో ప్రతిభ కనబర్చాడు. ఈ సందర్బంగా గురువారం కళాశాల ప్రిన్సిపాల్‌ రమాదేవి విద్యార్థిని అభినందించారు. కార్యక్రమంలో ఫిజికల్‌ డైరెక్టర్‌ ప్రభాకర్‌ గౌడ్, రెజ్లింగ్‌ కమిటీ సభ్యులు రమణారెడ్డి, మొండ్రాతి సదానందం, రవీందర్, రాజేశ్వర్‌ రావు, బండి రజీనికుమార్, హరిణి, సతీష్‌ కుమార్, లలిత, రత్నాకర్‌ పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement