పొలంలోకి వచ్చిన దుప్పి | The deer field | Sakshi
Sakshi News home page

పొలంలోకి వచ్చిన దుప్పి

Nov 11 2016 1:03 AM | Updated on Jun 4 2019 5:16 PM

పొలంలోకి వచ్చిన దుప్పి - Sakshi

పొలంలోకి వచ్చిన దుప్పి

అడవి నుంచి పొలాల్లోకి వచ్చిన దుప్పిని దేవనగర్‌కు చెందిన మట్లి నరసింహారెడ్డి అనే రైతు పట్టుకున్నాడు.

అట్లూరు: అడవి నుంచి పొలాల్లోకి వచ్చిన దుప్పిని దేవనగర్‌కు చెందిన మట్లి నరసింహారెడ్డి అనే రైతు పట్టుకున్నాడు. వివరాల్లోకి వెళితే..బుధవారం రాత్రి  పొలంలోకి వచ్చిన దుప్పి తిరిగి అడవిలోకి వెళ్లలేని స్థితిలో ఉంది. దీనిని కాపాడి ఇంటికి తీసుకెళ్లారు. అనంతరం అటవీ అధికారులకు అప్పగించినట్లు రైతు తెలిపారు.   

 

Advertisement
 
Advertisement
Advertisement