కోసిగిలో గొర్రెల వ్యాపారం చేసుకుని జీవనం సాగిస్తున్నాం. వ్యాపారంలో వచ్చిన రూ.45వేల పెద్ద నోట్లను నెలరోజుల క్రితం స్టేట్‌బ్యాంక్‌లో జమ చేశాం. మా కూమార్తె ఇంటర్మీడియట్ చదువుతోంది.
కుమార్తె ఫీజు చెల్లించలేక పోతున్నాం
Dec 15 2016 10:48 PM | Updated on Oct 1 2018 5:40 PM
- నరసన్న, కోసిగి
కోసిగిలో గొర్రెల వ్యాపారం చేసుకుని జీవనం సాగిస్తున్నాం. వ్యాపారంలో వచ్చిన రూ.45వేల పెద్ద నోట్లను నెలరోజుల క్రితం స్టేట్‌బ్యాంక్‌లో జమ చేశాం. మా కూమార్తె ఇంటర్మీడియట్ చదువుతోంది. కళశాల ఫీజు, పరీక్ష ఫీజులు చెల్లించాలి. ఇంట్లో బియ్యం, బ్యాళ్లు కొనుగోలు చేసేందుకు డబ్బు లేదు. బ్యాంక్‌లు చుట్టూ తిరిగినా డబ్బు ఇవ్వడం లేదు. కుమార్తె ఫీజు చెల్లించలేకపోతున్నాం. పూటగడుపుకోవడం కష్టంగా ఉంది.
Advertisement
Advertisement