ఇద్దరు తహసీల్దార్ల బదిలీ | thasildars transfers east | Sakshi
Sakshi News home page

ఇద్దరు తహసీల్దార్ల బదిలీ

Aug 3 2016 11:41 PM | Updated on Sep 4 2017 7:40 AM

రూజ్‌వెల్ట్‌ను కోటనందూరుకు, కలెక్టరేట్‌ డి–సెక్షన్‌ సూపరింటెండెంట్‌ సావిత్రిని రౌతులపూడి తహసీల్దార్‌గా బదిలీ అయ్యారు.

కాకినాడ సిటీ : జిల్లాలో ఇద్దరు తహసీల్దార్లను బదిలీ చేస్తూ కలెక్టర్‌ అరుణ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. రౌతులపూడి తహసీల్దార్‌ రూజ్‌వెల్ట్‌ను కోటనందూరుకు, కలెక్టరేట్‌ డి–సెక్షన్‌ సూపరింటెండెంట్‌ సావిత్రిని రౌతులపూడి తహసీల్దార్‌గా బదిలీ అయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement