టెన్నిస్‌ బాల్‌ క్రికెట్‌ ఫెడరేషన్‌ ఉపాధ్యక్షుడిగా రంభా ప్రసాద్‌ | tennis ball cricket association vice president rambha prasad | Sakshi
Sakshi News home page

టెన్నిస్‌ బాల్‌ క్రికెట్‌ ఫెడరేషన్‌ ఉపాధ్యక్షుడిగా రంభా ప్రసాద్‌

Aug 4 2016 10:08 PM | Updated on Aug 14 2018 4:32 PM

టెన్నిస్‌ బాల్‌ క్రికెట్‌ ఫెడరేషన్‌ ఉపాధ్యక్షుడిగా రంభా ప్రసాద్‌ - Sakshi

టెన్నిస్‌ బాల్‌ క్రికెట్‌ ఫెడరేషన్‌ ఉపాధ్యక్షుడిగా రంభా ప్రసాద్‌

టెన్నిస్‌ బాల్‌ క్రికెట్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఉపాధ్యక్షుడిగా రంభా ప్రసాద్‌ నియమితులయ్యారు. ఢిల్లీలో గురువారం జరిగిన టెన్నిస్‌ బాల్‌ క్రికెట్‌ ఫెడరేషన్‌ సర్వసభ్య సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రంభా ప్రసాద్‌ తెలిపారు.

విజయవాడ స్పోర్ట్స్‌ :  టెన్నిస్‌ బాల్‌ క్రికెట్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఉపాధ్యక్షుడిగా రంభా ప్రసాద్‌ నియమితులయ్యారు. ఢిల్లీలో గురువారం జరిగిన టెన్నిస్‌ బాల్‌ క్రికెట్‌ ఫెడరేషన్‌ సర్వసభ్య సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రంభా ప్రసాద్‌ తెలిపారు. ఫెడరేషన్‌ ఉపాధ్యక్షుడిగా ఎంపిక కావడం పట్ల జిల్లా టెన్నిస్‌ బాల్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు దాసరి రమేష్, రోప్‌ స్కిప్పింగ్‌ అసోసియేషన్‌ జిల్లా కార్యదర్శి పి.ప్రవీణ్‌కుమార్‌ అభినందనలు తెలిపారు. 
 
 
 
 

Advertisement
 
Advertisement
Advertisement