నగదు రహితం కోసం సర్వే | survey for cash free transations | Sakshi
Sakshi News home page

నగదు రహితం కోసం సర్వే

Jan 2 2017 10:19 PM | Updated on Sep 5 2017 12:12 AM

నగదు రహితం కోసం సర్వే

నగదు రహితం కోసం సర్వే

కేంద్ర ప్రభుత్వం పాత పె ద్దనోట్లను ర ద్దు చేసిన నేపథ్యంలో ప్రజలను నగదు రహిత లావాదేవీల వైపు తీ సుకెళ్లేందుకు అధికారులు చ ర్యలు తీసుకుంటున్నారు.

గంభీరావుపేట : కేంద్ర ప్రభుత్వం పాత పె ద్దనోట్లను ర ద్దు చేసిన నేపథ్యంలో ప్రజలను నగదు రహిత లావాదేవీల వైపు తీ సుకెళ్లేందుకు అధికారులు చ ర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా ఐకేపీ, అంగన్ వాడీ, రెవెన్యూ, ఐకేపీ, పంచాయతీరాజ్‌ విభాగం, సాక్షరభారత్‌ అధికారులు, సిబ్బంది గ్రామాల్లో సర్వే నిర్వహిస్తున్నారు. ఇంటింటికీ తిరిగి సమగ్ర సమాచారాన్ని సేకరిస్తున్నారు. సమగ్ర కుటుంబ సర్వే తరహాలో అన్ని వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు. మండలంలో సర్వే వేగవంతంగా సాగుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement