గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నం | suicide with cutting neck | Sakshi
Sakshi News home page

గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నం

Dec 15 2016 12:26 AM | Updated on Nov 6 2018 7:53 PM

శ్రీశైల దేవస్థానం పరిధిలో నివాసముంటున్న పసుపుల మల్లేశ్వరి (18) గొంతు కోసుకుని ఆత్మహత్యకు యత్నించింది.

శ్రీశైలం ప్రాజెక్టు : శ్రీశైల దేవస్థానం పరిధిలో నివాసముంటున్న పసుపుల మల్లేశ్వరి (18) గొంతు కోసుకుని ఆత్మహత్యకు యత్నించింది. బుధవారం తెల్లవారుజామున 5.30గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. గమనించిన బంధువులు మల్లేశ్వరిని.. శ్రీశైలం ప్రాజెక్టు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. డాక్టర్‌ లక్ష్మి  గొంతు చుట్టూ కుట్లు వేసి.. ప్రాణప్రాయం నుంచి కాపాడారు. ఎటువంటి ప్రాణాపాయం లేదని తెలిపారు. అత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.  

Advertisement
 
Advertisement
Advertisement