జిల్లా సాధన దీక్షలు ప్రారంభం | strikes starts for new districts | Sakshi
Sakshi News home page

జిల్లా సాధన దీక్షలు ప్రారంభం

Jul 20 2016 6:01 PM | Updated on Mar 28 2018 11:26 AM

జిల్లా సాధన దీక్షలు ప్రారంభం - Sakshi

జిల్లా సాధన దీక్షలు ప్రారంభం

మేడ్చల్‌ జిల్లా సాధన కోసం.. జిల్లా సాధన సమితి నాయకులు బుధవారం పట్టణంలో దీక్షలు ప్రారంభించారు. మేడ్చల్‌లోని వివేకానందుడి విగ్రహం వద్ద శిబిరం ఏర్పాటు చేశారు.

మేడ్చల్‌: మేడ్చల్‌ జిల్లా సాధన కోసం.. జిల్లా సాధన సమితి నాయకులు బుధవారం పట్టణంలో దీక్షలు ప్రారంభించారు. మేడ్చల్‌లోని వివేకానందుడి విగ్రహం వద్ద శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నల్ల బ్యాడ్జీలు ధరించి ఆందోళన వ్యక్తంచేశారు. కార్యక్రమంలో జిల్లా సాధన సమితి అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, మహిళా కాంగ్రెస్‌ నియోజకవర్గ అధ్యక్షురాలు రాగజ్యోతి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement