ఎస్‌ఎస్‌ఏలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం | SSA invited applications for jobs | Sakshi
Sakshi News home page

ఎస్‌ఎస్‌ఏలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

Sep 2 2016 11:40 PM | Updated on Sep 4 2017 12:01 PM

జిల్లాలోని సర్వశిక్షా అభియాన్‌ ప్రాజెక్టు కార్యాలయంలో ఔట్‌ సోర్సింగ్, కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన ప్రోగ్రామర్‌ ఉద్యోగ నియామకాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎస్‌ఎస్‌ఏ జిల్లా ప్రాజెక్టు ఆఫీసర్‌ ఎస్‌.తిరుపతిరావు ఒక ప్రకటనలో తెలిపారు.

విద్యారణ్యపురి : జిల్లాలోని సర్వశిక్షా అభియాన్‌ ప్రాజెక్టు కార్యాలయంలో ఔట్‌ సోర్సింగ్, కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన ప్రోగ్రామర్‌ ఉద్యోగ నియామకాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎస్‌ఎస్‌ఏ జిల్లా ప్రాజెక్టు ఆఫీసర్‌ ఎస్‌.తిరుపతిరావు ఒక ప్రకటనలో తెలిపారు.
 
ఎంసీఏ, ఎమ్మెస్సీ కంప్యూటర్స్, బీటెక్‌ కంప్యూటర్, బీఎస్సీ కంప్యూటర్స్‌ విద్యార్హతలతో పాటు డాటా బేస్‌లో అనుభవం కలిగిన వారు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. అర్హులైన అభ్యర్థులు ఈనెల 9న సాయంత్రం 5 గంటల లోపు కార్యాలయం నుంచి దరఖాస్తులు అందజేయాలని సూచించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement