పెరిగిన శ్రీనివాసుని హుండీ ఆదాయం | srinivasudi hundi income hike | Sakshi
Sakshi News home page

పెరిగిన శ్రీనివాసుని హుండీ ఆదాయం

Dec 4 2016 11:07 PM | Updated on Jun 1 2018 8:39 PM

నగరంలోని హౌసింగుబోర్డులోని వేంకటేశ్వరస్వామి ఆలయ హుండీని ఆదివారం లెక్కించారు.

అనంతపురం కల్చరల్‌ : నగరంలోని హౌసింగుబోర్డులోని వేంకటేశ్వరస్వామి ఆలయ హుండీని ఆదివారం లెక్కించారు. గత నెలతో పోలిస్తే నవంబరు మాసంలో రూ.1 లక్ష దాకా పెరిగినట్టు ఆలయ నిర్వాహకులు క్రిష్ణమూర్తి, వెంకటస్వామి తెలిపారు. గతంలో హుండీ ఆదాయం రూ.45 వేలు మాత్రమే ఉండేదని ఈసారి రూ.1, 45, 785కి పెరిగిందన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement