ప్రత్యేక హోదా ఏపీ హక్కు: చిరంజీవి | Special status is AP's right, says chiranjeevi | Sakshi
Sakshi News home page

ప్రత్యేక హోదా ఏపీ హక్కు: చిరంజీవి

Jul 24 2015 11:15 AM | Updated on Mar 23 2019 9:10 PM

ప్రత్యేక హోదా ఏపీ హక్కు: చిరంజీవి - Sakshi

ప్రత్యేక హోదా ఏపీ హక్కు: చిరంజీవి

ప్రత్యేక హోదా ఏపీ హక్కు... దీని కోసం కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు చిరంజీవి స్పష్టం చేశారు.

అనంతపురం: ప్రత్యేక హోదా ఏపీ హక్కు... దీని కోసం కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు చిరంజీవి స్పష్టం చేశారు. శుక్రవారం అనంతపురం జిల్లాలో రాహుల్ గాంధీ రైతు భరోసా యాత్రను చేపట్టారు. అందులోభాగంగా ఓడీసీలో ఏర్పాటు చేసిన సభలో చిరంజీవి మాట్లాడారు.

నరేంద్ర మోదీ ఏడాది పాలన వల్ల దేశంలో గ్రామీణ వ్యవస్థ నిర్వీర్యం అయిందని ఆరోపించారు. రైతుల ఆత్మహత్యలు 38 శాతం మేర పెరిగాయని చిరంజీవి ఆందోళన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రుణమాఫీ హామీని అమలు చేయకుండా రైతులను మోసం చేస్తున్నారని విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement