ధూమపానం..అనారోగ్యం | smoking is injurious to health | Sakshi
Sakshi News home page

ధూమపానం..అనారోగ్యం

Mar 12 2017 11:48 PM | Updated on Sep 5 2017 5:54 AM

ధూమపానం..అనారోగ్యం

ధూమపానం..అనారోగ్యం

ఆరోగ్యానికి హాని చేసే ధూమపానానికి ప్రతి ఒక్కరూ దూరంగా ఉండాలని సినీనటి జయసుధ చెప్పారు.

- సినీనటి జయసుధ
 
కర్నూలు(హాస్పిటల్‌): ఆరోగ్యానికి హాని చేసే ధూమపానానికి ప్రతి ఒక్కరూ దూరంగా ఉండాలని సినీనటి జయసుధ చెప్పారు. ఆరోగ్య విద్యాసేవా సంస్థ రూపొందించిన ‘పొగపై పోరాటం’ అనే కరపత్రాలను ఆదివారం కర్నూలు వచ్చిన సందర్భంగా ఆమె ఆవిష్కరించారు. ధూమపానం వల్ల క్యాన్సర్, ఊపిరితిత్తుల వ్యాధులు, గుండెజబ్బులు వస్తాయని, తద్వారా అటు కుటుంబానికి, ఇటు దేశానికి ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు ఎన్‌జీ వీరన్న, హోమియో వైద్యులు డాక్టర్‌ బెక్కెం జానకి రామిరెడ్డి పాల్గొన్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement