గ్యాస్ లీకై అగ్ని ప్రమాదం.. ఆరు ఇళ్లు దగ్ధం | Six houses burned in a fire accident | Sakshi
Sakshi News home page

గ్యాస్ లీకై అగ్ని ప్రమాదం.. ఆరు ఇళ్లు దగ్ధం

May 27 2016 8:44 AM | Updated on Sep 5 2018 9:47 PM

గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం పేరకలపూడి గ్రామంలో శుక్రవారం ఉదయం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.

 గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం పేరకలపూడి గ్రామంలో శుక్రవారం ఉదయం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గ్యాస్‌లీకై ఓ ఇంట్లో చెలరేగిన మంటలకు మొత్తం ఆరు పూరిళ్లు దగ్ధం అయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. రెవెన్యూ అధికారులు గ్రామానికి చేరుకుని ప్రమాదం కారణంగా వాటిల్లిన నష్టం గురించి వివరాలు సేకరించారు.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement