జోగులాంబకు పట్టువస్ట్రాలు సమర్పించిన కలెక్టర్‌ | silk cloths present for jogulamba | Sakshi
Sakshi News home page

జోగులాంబకు పట్టువస్ట్రాలు సమర్పించిన కలెక్టర్‌

Oct 9 2016 12:40 AM | Updated on Mar 21 2019 8:35 PM

అలంపూర్‌లోని జోగులాంబ దేవికి జిల్లా కలెక్టర్‌ సీహెచ్‌ విజయ్‌మోహన్‌ శనివారం రాత్రి పట్టువస్ట్రాలు సమర్పించారు.

 కర్నూలు న్యూసిటీ:  అలంపూర్‌లోని జోగులాంబ దేవికి జిల్లా కలెక్టర్‌ సీహెచ్‌ విజయ్‌మోహన్‌ శనివారం రాత్రి పట్టువస్ట్రాలు సమర్పించారు.     కార్యక్రమంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్‌ గాయత్రి దేవి, ఎల్లమ్మ దేవాలయం ఈవో రామాంజనేయులు, కర్నూలు ఈవో దినేష్, నందికొట్కూరు ఈవో వీఆర్‌కె ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement