యాగంటిలో షూటింగ్‌ సందడి | shooting in yaganti | Sakshi
Sakshi News home page

యాగంటిలో షూటింగ్‌ సందడి

Jun 12 2017 10:12 PM | Updated on Aug 11 2019 12:52 PM

యాగంటిలో షూటింగ్‌ సందడి - Sakshi

యాగంటిలో షూటింగ్‌ సందడి

ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాగంటిలో షూటింగ్‌ సందడి కొనసాగుతోంది. సోమవారం.. ‘నేనే రాజు నేనే మంత్రి’’ సినిమాకు సంబంధించిన కొన్ని సన్నివేశాలు ఇక్కడ చిత్రీకరించారు.

బనగానపల్లె రూరల్‌ : ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాగంటిలో షూటింగ్‌ సందడి కొనసాగుతోంది. సోమవారం.. ‘నేనే రాజు నేనే మంత్రి’’ సినిమాకు సంబంధించిన కొన్ని సన్నివేశాలు ఇక్కడ చిత్రీకరించారు. హీరో రానా, హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌..చిత్రీకరణలో పాల్గొన్నారు. చిత్ర దర్శకుడు తేజతోపాటు పలువురు పలువురు డ్యాన్సర్లు, టెక్నిషియన్లు, కెమెరామెన్‌లు ఉన్నారు. షూటింగ్‌ చూసేందుకు అధిక సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement