సిరిపురంలో షూటింగ్‌ సందడి | shooting | Sakshi
Sakshi News home page

సిరిపురంలో షూటింగ్‌ సందడి

Nov 17 2016 10:31 PM | Updated on Sep 4 2017 8:22 PM

సిరిపురంలో షూటింగ్‌ సందడి

సిరిపురంలో షూటింగ్‌ సందడి

ఈస్ట్‌వెస్ట్‌ ఎంటర్‌టైనర్స్‌ పతాకంపై నిర్మిస్తున్న ’మామా..ఓ చందమామా’ సినిమా షూటింగ్‌ గురువారం సిరిపురంలో జరిగింది. షూటింగ్‌ను చూసేందుకు సిరిపురం పరిసర గ్రామాల ప్రజలు తరలిరావడంతో ఆ ప్రాంతం సందడిగా కనిపించింది. ‘దృశ్య కావ్యం, షో టైం, ఇద్దరి మధ్య’ తో పా టు 18 సినిమాల్లో హీరోగా న టించిన సాయిరామ్‌ కార్తీక్, ‘దిక్కులు చూడకు రామయ్యా’లో హీరోయి¯ŒSగా నటిం చిన సనా మక్బుల్‌ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. దర

సిరిపురం(కరప) :
ఈస్ట్‌వెస్ట్‌ ఎంటర్‌టైనర్స్‌ పతాకంపై నిర్మిస్తున్న ’మామా..ఓ చందమామా’ సినిమా షూటింగ్‌ గురువారం సిరిపురంలో జరిగింది. షూటింగ్‌ను చూసేందుకు సిరిపురం పరిసర గ్రామాల ప్రజలు తరలిరావడంతో ఆ ప్రాంతం సందడిగా కనిపించింది. ‘దృశ్య కావ్యం, షో టైం, ఇద్దరి మధ్య’ తో పా టు 18 సినిమాల్లో హీరోగా న టించిన సాయిరామ్‌ కార్తీక్, ‘దిక్కులు చూడకు రామయ్యా’లో హీరోయి¯ŒSగా నటిం చిన సనా మక్బుల్‌ హీరోహీరోయిన్లుగా  నటిస్తున్నారు. దర్శకుడు వెంకట్‌ మాట్లాడుతూ  సి రిపురంలో చిక్కాల దొరబాబు చెరువులవద్ద  కొన్ని దృశ్యాలు చిత్రీకరిస్తున్నామన్నారు. ఇంతవరకూ 30 శాతం పూర్తయిందని, ఫిబ్రవరిలో విడుదలకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.  
   న్‌
 

Advertisement
 
Advertisement
Advertisement