రెండో ఏఎన్‌ఎంల రాస్తారోకో | second ANM protest | Sakshi
Sakshi News home page

రెండో ఏఎన్‌ఎంల రాస్తారోకో

Jul 21 2016 6:44 PM | Updated on Mar 28 2018 11:26 AM

రెండో ఏఎన్‌ఎంల రాస్తారోకో - Sakshi

రెండో ఏఎన్‌ఎంల రాస్తారోకో

తమ సమస్యలను పరిష్కరించాలంటూ సమ్మెకు దిగిన రెండో ఏఎన్‌ఎంలు గురువారం మేడ్చల్‌లో రాస్తారోకో నిర్వహించారు.

మేడ్చల్‌: తమ సమస్యలను పరిష్కరించాలంటూ సమ్మెకు దిగిన రెండో ఏఎన్‌ఎంలు గురువారం మేడ్చల్‌లో రాస్తారోకో నిర్వహించారు. సీఐటీయూ నాయకులతో కలిసి 44వ జాతీయ రహదారిపై ర్యాలీ నిర్వహించారు. తమ డిమాండ్లను నెరవేర్చేవరకూ ఆందోళన కొనసాగిస్తామని స్పష్టంచేశారు.

Advertisement
 
Advertisement
Advertisement