అగ్రిసెట్‌లో ‘పురం’ విద్యార్థి ప్రతిభ | sambasivarao 57th state ranker in agri cet | Sakshi
Sakshi News home page

అగ్రిసెట్‌లో ‘పురం’ విద్యార్థి ప్రతిభ

Sep 10 2016 12:20 AM | Updated on Jun 4 2019 5:02 PM

పట్టణంలోని మోడల్‌ కాలనీకి చెందిన సాంబశివరావుకు అగ్రిసెట్‌లో రాష్ట్ర స్థాయిలో 57వ ర్యాంకు వచ్చినట్లు విద్యార్థి తం డ్రి వెంకటేష్‌ శుక్రవారం తెలిపారు.

హిందూపురం టౌన్‌ : పట్టణంలోని మోడల్‌ కాలనీకి చెందిన సాంబశివరావుకు అగ్రిసెట్‌లో రాష్ట్ర స్థాయిలో 57వ ర్యాంకు వచ్చినట్లు విద్యార్థి తం డ్రి వెంకటేష్‌ శుక్రవారం తెలిపారు. విద్యార్థి సాంబశివరావు అగ్రికల్చర్‌ డిప్లొమా పూర్తి చేసి గత జూలైలో నిర్వహించిన అగ్రిసెట్‌ పరీక్షల్లో రాష్ట్రస్థాయిలో 57వ ర్యాంకుతో తిరుపతి అగ్రికల్చర్‌ బీఎస్సీలో ఉచిత సీటు సంపాదించాడు.

Advertisement
 
Advertisement
Advertisement