మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ మరికాసేపట్లో తిరుమలకు చేరుకోనున్నారు.
తిరుమల: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ మరికాసేపట్లో తిరుమలకు చేరుకోనున్నారు. ఏడుకొండలపై కొలువైన శ్రీ వెంకటేశ్వరుడి దర్శనానికి సచిన్ టెండుల్కర్ కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు రానున్నారు.