కారులో తరలిస్తున్న రూ. లక్ష స్వాధీనం | Rs. one lakhs seized in warangal district | Sakshi
Sakshi News home page

కారులో తరలిస్తున్న రూ. లక్ష స్వాధీనం

Oct 30 2015 11:22 AM | Updated on Sep 3 2017 11:44 AM

వరంగల్ ఉప ఎన్నిక సమీపిస్తున్న నేపథ్యంలో పోలీసులు జిల్లాలో తనిఖీలు మమ్మరం చేశారు.

వరంగల్ : వరంగల్ ఉప ఎన్నిక సమీపిస్తున్న నేపథ్యంలో పోలీసులు జిల్లాలో తనిఖీలు మమ్మరం చేశారు. ఆ క్రమంలో శుక్రవారం వరంగల్ జిల్లా హసన్పర్తి మండలం అన్నాసాగర్ వద్ద కారులో తరలిస్తున్న రూ. లక్ష నగదును స్వాధీనం చేసుకుని... సీజ్ చేశారు. అనంతరం కారు డ్రైవర్ను పోలీస్ స్టేషన్కి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement