రౌడీలు తన్నుకున్నారు! | rowdies fighted each other in warangal | Sakshi
Sakshi News home page

రౌడీలు తన్నుకున్నారు!

Nov 10 2015 9:28 PM | Updated on Aug 11 2018 8:48 PM

న్యూడైమండ్ బార్‌లో మంగళవారం రాత్రి రౌడీలు ఘర్షణకు దిగారు. రౌడీలు పరస్పరం దాడులు చేసుకొని.. బార్‌లోని పర్నీచర్‌ను ధ్వంసం చేశారు.

వరంగల్: న్యూడైమండ్ బార్‌లో మంగళవారం రాత్రి రౌడీలు ఘర్షణకు దిగారు. రౌడీలు పరస్పరం దాడులు చేసుకొని.. బార్‌లోని పర్నీచర్‌ను ధ్వంసం చేశారు.

దీంతో పోలీసులు రంగంలోకి దిగి.. ఎనిమిది రౌడీలను అదుపులోకి తీసుకున్నారు. రౌడీల మధ్య ఘర్షణకు కారణాలు తెలియరాలేదు. రౌడీల కొట్లాటతో స్థానికంగా కాసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement