breaking news
rowdies fight
-
హైదరాబాద్: ఆసిఫ్నగర్లో రౌడీమూకల హల్చల్
-
రౌడీలు తన్నుకున్నారు!
వరంగల్: న్యూడైమండ్ బార్లో మంగళవారం రాత్రి రౌడీలు ఘర్షణకు దిగారు. రౌడీలు పరస్పరం దాడులు చేసుకొని.. బార్లోని పర్నీచర్ను ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి.. ఎనిమిది రౌడీలను అదుపులోకి తీసుకున్నారు. రౌడీల మధ్య ఘర్షణకు కారణాలు తెలియరాలేదు. రౌడీల కొట్లాటతో స్థానికంగా కాసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది.