గుండెపోటుతో విశ్రాంత ఉద్యోగి మృతి | retire employee dies of heart stroke | Sakshi
Sakshi News home page

గుండెపోటుతో విశ్రాంత ఉద్యోగి మృతి

Nov 9 2016 12:01 AM | Updated on Apr 3 2019 8:07 PM

మండల కేంద్రానికి చెందిన విశ్రాంత ఉద్యోగి ఆలమూరు సంజీవరెడ్డి(74) మంగళవారం గుండెపోటుతో మరణించారు.

చెన్నేకొత్తపల్లి : మండల కేంద్రానికి చెందిన విశ్రాంత ఉద్యోగి ఆలమూరు సంజీవరెడ్డి(74) మంగళవారం గుండెపోటుతో మరణించారు. కుటుంబసభ్యుల సమాచారం మేరకు... గుండెపోటుకు గురైన సంజీవరెడ్డిని కుటుంబసభ్యులు వెంటనే అనంతపురంలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ ఆయన మంగళవారం కన్ను మూశారు. ఆయనకు భార్య లక్ష్మిదేవితో పాటు కుమారులు చెన్నారెడ్డి, రాంగోపాల్‌రెడ్డి, కుమార్తెలు మారుతీదేవి, ప్రభావతి ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement