రూ. 50 లక్షల విలువైన ఎర్రచందనం సీజ్ | red sandalwood seized in puttur check post | Sakshi
Sakshi News home page

రూ. 50 లక్షల విలువైన ఎర్రచందనం సీజ్

Sep 3 2015 8:14 AM | Updated on Sep 3 2017 8:41 AM

చిత్తూరు జిల్లా పుత్తూరులోని ఫారెస్ట్ చెక్పోస్ట్ వద్ద అటవీశాఖ అధికారులు గురువారం తనిఖీలు నిర్వహించారు.

చిత్తూరు : చిత్తూరు జిల్లా పుత్తూరులోని ఫారెస్ట్ చెక్పోస్ట్ వద్ద అటవీశాఖ అధికారులు గురువారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా బొలెరో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను అధికారులు స్వాధీనం చేసుకుని ... సీజ్ చేశారు. దాంతో డ్రైవర్ వాహనాన్ని వదిలి పరారైయ్యాడు. పట్టుబడిన ఎర్రచందనం విలువ రూ. 50 లక్షలు ఉంటుందని అటవీశాఖ అధికారులు వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement