కూలీలు అరెస్ట్ : భారీగా ఎర్రచందనం స్వాధీనం | Red sandalwood labours arrested in ysr district | Sakshi
Sakshi News home page

కూలీలు అరెస్ట్ : భారీగా ఎర్రచందనం స్వాధీనం

Nov 5 2015 8:18 AM | Updated on Aug 20 2018 4:44 PM

వైఎస్ఆర్ కడప జిల్లా సుండుపల్లి అటవీ ప్రాంతంలో పోలీసులు గురువారం కూంబింగ్ నిర్వహించారు.

కడప : వైఎస్ఆర్ కడప జిల్లా సుండుపల్లి అటవీ ప్రాంతంలో పోలీసులు గురువారం కూంబింగ్ నిర్వహించారు.  ఈ సందర్భంగా 47 మంది ఎర్రచందనం కూలీలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 50 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీసు స్టేషన్కి తరలించారు. పోలీసులు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement