మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడిగా రాజేందర్‌రావు | Rajendar elected mala mahanadu state president | Sakshi
Sakshi News home page

మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడిగా రాజేందర్‌రావు

Oct 3 2016 12:46 AM | Updated on Sep 4 2017 3:55 PM

మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడిగా నక్క రాజేందర్‌రావును నియమించినట్లు జాతీయ చీఫ్‌ అడ్వయిజర్‌ వి.ఎల్‌.రాజు, జాతీయ అధ్యక్షుడు వల్లం సురేష్‌ తెలిపారు.

న్యూశాయంపేట : మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడిగా నక్క రాజేందర్‌రావును నియమించినట్లు జాతీయ చీఫ్‌ అడ్వయిజర్‌ వి.ఎల్‌.రాజు, జాతీయ అధ్యక్షుడు వల్లం సురేష్‌ తెలిపారు.
 
ఈమేరకు నియామకపత్రాన్ని ఆదివారం రాజేందర్‌రావుకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాలల హక్కుల సాధన కోసం పోరాడతానని తెలిపారు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి అన్ని జిల్లాల్లో సమావేశాలు నిర్వహించి కమిటీలు వేస్తామన్నారు. తన నియామకానికి సహకరించిన నాయకులకు రాజేందర్‌రావు కృతజ్ఞతలు తెలిపారు.
 
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement