తేలికపాటి వర్షసూచన | rain information | Sakshi
Sakshi News home page

తేలికపాటి వర్షసూచన

Aug 26 2016 10:42 PM | Updated on Jun 1 2018 8:39 PM

రాగల నాలుగు రోజుల్లో తేలికపాటి వర్షాలు కురిసే సూచనలున్నాయని రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ బి.రవీంద్రనాథరెడ్డి, నోడల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ బి.సహదేవరెడ్డి, సేద్యపు విభాగపు శాస్త్రవేత్త వై.పవన్‌కుమార్‌రెడ్డి తెలిపారు.

అనంతపురం అగ్రికల్చర్‌: రాగల నాలుగు రోజుల్లో తేలికపాటి వర్షాలు కురిసే సూచనలున్నాయని రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ బి.రవీంద్రనాథరెడ్డి, నోడల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ బి.సహదేవరెడ్డి, సేద్యపు విభాగపు శాస్త్రవేత్త వై.పవన్‌కుమార్‌రెడ్డి తెలిపారు.

వాతావరణ కేంద్రం అందించిన సమాచారం మేరకు.. జిల్లాలో అక్కడక్కడ 4 నుంచి 20 మి.మీ వర్షపాతం నమోదు కావచ్చన్నారు. ఉష్ణోగ్రతలు పగలు 29 నుంచి 35, రాత్రిళ్లు 23 నుంచి 25 డిగ్రీలు నమోదవుతాయని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement