56 మండలాల్లో కురిసిన వర్షం | rain in nalgonda dist | Sakshi
Sakshi News home page

56 మండలాల్లో కురిసిన వర్షం

Oct 9 2016 10:13 PM | Updated on Aug 29 2018 4:18 PM

నల్లగొండ అగ్రికల్చర్‌ : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా జిల్లాలోని 56 మండలాలో వర్షం కురిసింది. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు అత్యధికంగా గుర్రంపోడు మండలంలో 68.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.

నల్లగొండ అగ్రికల్చర్‌ : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా జిల్లాలోని 56 మండలాలో వర్షం కురిసింది. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు అత్యధికంగా గుర్రంపోడు మండలంలో 68.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. నిడమనూరు మండలంలో 49.8 మిల్లీమీటర్లు, తిరుమలగిరిలో 47.6, అనుములలో 46.2, చిలుకూరులో 44.6, కనగల్‌లో 41.6, మునుగోడులో 37.8, వేములపల్లిలో 35.0, దామరచర్లలో 32.4, మిర్యాలగూడలో 28.0, నకిరేకల్‌లో 24.6, పెద్దవూరలో 23.8, నల్లగొండలో 22.8, త్రిపురారంలో 22.2, తిప్పర్తిలో 18.4, పీఏపల్లిలో 17.2, రామన్నపేటలో 16.2, మఠంపల్లిలో 15.4 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. అదే విధంగా కట్టంగూరులో 15.2, నేరేడుచర్లలో 14.2, దేవరకొండలో 13.8, కోదాడలో 12.8, కేతేపల్లిలో 11.8, జాజిరెడ్డిగూడెంలో 11.4, గుండాలలో 10.8, హుజూర్‌నగర్‌లో 10.2, తుంగతుర్తిలో 9.6, పెన్‌పహాడ్‌లో 9.6, నడిగూడెంలో 9.4, మోత్కూరులో 9.2, రాజాపేటలో 8.4, మోతెలో 8.4, చింతపల్లిలో 8.2, నూతన్‌కల్‌లో 8.2, చివ్వెంలలో 8.2, సూర్యాపేటలో 8.0, శాలిగౌరారంలో 7.2, నారాయణపురంలో 7.0 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. చండూరులో 7.0, ఆత్మకూరు(ఎస్‌)లో 5.6, నార్కట్‌పల్లిలో 5.2, నాంపల్లిలో 4.8, గుండ్లపల్లిలో 4.8, వలిగొండలో 4.2, మునగాలలో 4.2, ఆలేరులో 4.0, మర్రిగూడలో 3.6, పోచంపల్లిలో 3.4, మేళ్లచెరువులో 3.0, ఆత్మకూరు(ఎం)లో 2.6, చందంపేటలో 2.4,యాదగిరిగుట్టలో 2.2, చిట్యాలలో 2.0, గరిడేపల్లిలో 1.4, బొమ్మలరామారంలో 1.0, భువనగిరిలో 0.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. జిల్లా వ్యాప్తంగా సగటున 14.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement