వాన.. వరదలా | rain.. flood | Sakshi
Sakshi News home page

వాన.. వరదలా

Aug 31 2016 12:04 AM | Updated on Sep 4 2017 11:35 AM

వాన.. వరదలా

వాన.. వరదలా

ఏలూరులో 80 మిల్లీమీటర్లు, తాడేపల్లిగూడెంలో 70.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

ఏలూరులో 80 మిల్లీమీటర్లు, తాడేపల్లిగూడెంలో 70.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉంగుటూరు, భీమవరం, ఉండి ప్రాంతాల్లో వరుణుడు ప్రతాపం చూపాడు. పోలవరం, జంగారెడ్డిగూడెం, చింతలపూడి, గోపాలపురం తదితర ప్రాంతాల్లో విస్తారంగా 
వర్షాలు కురిశాయి. పాలకొల్లు, దెందులూరు, తణుకు, నరసాపురం, ఆచంట ప్రాంతాల్లో జల్లులు పడ్డాయి. 
 
 
 
 

Advertisement
 
Advertisement
Advertisement