పుష్కర స్నానం.. పుణ్యఫలం | pushkaras in jeedipalli | Sakshi
Sakshi News home page

పుష్కర స్నానం.. పుణ్యఫలం

Aug 15 2016 10:53 PM | Updated on Jun 1 2018 8:39 PM

పుష్కర స్నానం.. పుణ్యఫలం - Sakshi

పుష్కర స్నానం.. పుణ్యఫలం

బెళుగుప్ప మండలం జీడిపల్లిలోని కృష్ణా జలాల్లో పుష్కర స్నానాలు ఆచరించడానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు.

ఉరవకొండ  : బెళుగుప్ప మండలం జీడిపల్లిలోని కృష్ణా  జలాల్లో పుష్కర స్నానాలు ఆచరించడానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. సోమవారం జిల్లా నలుమూలల నుంచి భారీగా భక్తులు తరలివచ్చి స్నానాలు ఆచరించారు. భక్తులు పుష్కర స్నానాలు ఆచరించి, పిండప్రదానం, గంగపూజ చేశారు. అనంతరం సమీపంలోని ఆంజనేయస్వామి, పద్మావతి అమ్మవార్లను భక్తులు దర్శించుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement