మైనింగ్ శాఖ కార్యాలయానికి పవర్ కట్
బకాయిలు చెల్లించని మైనింగ్ శాఖ డీడీ కార్యాలయానికి బుధవారం విద్యుత్ శాఖాధికారులు పవర్ కట్ చేశారు. మూడు నెలల నుంచి రూ.23 వేల బకాయి ఉండడంతో పలుమార్లు హెచ్చరించారు.
Nov 16 2016 9:27 PM | Updated on Sep 4 2017 8:15 PM