పోస్టల్‌ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి | Postal jobs Apply | Sakshi
Sakshi News home page

పోస్టల్‌ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి

Mar 20 2017 11:25 PM | Updated on Sep 18 2018 8:18 PM

పోస్టల్‌ ఉద్యోగాలకు తపాల శాఖ సోమవారం నోటిఫికేషన్‌ విడుదల చేసినట్లు అనంతపురం డివిజన్‌ అదనపు సూపరింటెండెంట్‌ సంజీవ్‌కుమార్‌ తెలిపారు. డివిజన్‌ వ్యాప్తంగా 24 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.

అనంతపురం రూరల్‌ : పోస్టల్‌ ఉద్యోగాలకు తపాల శాఖ సోమవారం నోటిఫికేషన్‌ విడుదల చేసినట్లు అనంతపురం డివిజన్‌ అదనపు సూపరింటెండెంట్‌ సంజీవ్‌కుమార్‌ తెలిపారు. డివిజన్‌ వ్యాప్తంగా 24 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. పదో తరగతి ఉత్తీర్ణులైన వారు అర్హులన్నారు. ఏప్రిల్‌ 17లో ఠీఠీఠీ. జీnఛీజ్చీఞౌట్ట.జౌఠి.జీn ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పదో తరగతిలో వచ్చిన మార్కులు ఆధారంగా ఎంపిక పక్రియ ఉంటుందన్నారు. ఓసీ, ఓబీసీలకు రూ.100 ఫీజు, ఎస్సీ, ఎస్టీలకు ఫీజు మినహాయింపు ఉంటుందన్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement