మండుటెండలో మహిళా పోలీసులు | Police women working in Sun shine | Sakshi
Sakshi News home page

మండుటెండలో మహిళా పోలీసులు

Aug 16 2016 5:37 PM | Updated on Aug 21 2018 8:06 PM

మండుటెండలో మహిళా పోలీసులు సోమవారం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వీఐపీ ఘాట్‌ మెట్లపై డ్యూటీ చేస్తున్న పోలీసులు భానుడి తాపానికి ఉక్కిరిబిక్కిరయ్యారు.

అమరావతి (గుంటూరు రూరల్‌) : మండుటెండలో మహిళా పోలీసులు సోమవారం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వీఐపీ ఘాట్‌ మెట్లపై డ్యూటీ చేస్తున్న పోలీసులు భానుడి తాపానికి ఉక్కిరిబిక్కిరయ్యారు. కనీసం టెంట్లు కూడా లేకపోవడంతో నడి ఎండలోనే విధులు నిర్వర్తించాల్సి వస్తోందని ఆవేదన చెందారు. ఎండ నుంచి రక్షణ పొందేందుకు చీర కొంగులు, కర్చీఫ్‌లను తలపై కప్పుకున్నారు. డ్యూటీ తప్పని సరికాంటంతో ఎర్రని ఎండలో అల్లాడిపోయారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement