వ్యభిచార గృహంపై దాడి: నలుగురు అరెస్ట్ | Police Raid on Brothels and arrest four people | Sakshi
Sakshi News home page

వ్యభిచార గృహంపై దాడి: నలుగురు అరెస్ట్

Jul 20 2016 7:49 AM | Updated on Sep 17 2018 6:26 PM

వైఎస్ఆర్ జిల్లా గోపవరం సీపీకుంటలోని వ్యభిచార గృహంపై బుధవారం తెల్లవారుజామున పోలీసులు దాడి చేశారు.

కడప: వైఎస్ఆర్ జిల్లా గోపవరం సీపీకుంటలోని వ్యభిచార గృహంపై బుధవారం తెల్లవారుజామున పోలీసులు దాడి చేశారు. ఈ సందర్భంగా ఇద్దరు యువకులతోపాటు ఇద్దరు యువతులను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు. వారిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement