హరితహారం ఏర్పాట్ల పరిశీలన | plantation are abserve | Sakshi
Sakshi News home page

హరితహారం ఏర్పాట్ల పరిశీలన

Jul 17 2016 11:15 PM | Updated on Sep 18 2018 6:30 PM

మెట్‌పల్లి: పట్టణంలో సోమవారం మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న హరితహారం కోసం ఏర్పాట్లను అధికారులు పరిశీలించారు. 14వార్డులో ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు మొక్కలు నాటి ప్రారంభించనున్నారు.

మెట్‌పల్లి: పట్టణంలో సోమవారం మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న హరితహారం కోసం ఏర్పాట్లను అధికారులు పరిశీలించారు. 14వార్డులో ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు మొక్కలు నాటి ప్రారంభించనున్నారు. ఏర్పాట్లను ఆదివారం కమిషనర్‌ నర్సయ్య పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 24వార్డుల్లో 55వేల మొక్కలు నాటడం లక్ష్యమన్నారు. మొదటి రోజు 15వేల మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. ఆయన వెంట కౌన్సిలర్‌ బర్ల భాగీరథ, టీఆర్‌ఎస్‌ పట్టణాధ్యక్షుడు బర్ల సాయన్న, నాయకుడు మర్రి సహాదేవ్‌ ఉన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement