తలరాత మెరిసేనా! | people hunt for diamonds | Sakshi
Sakshi News home page

తలరాత మెరిసేనా!

Jul 28 2017 10:17 PM | Updated on Oct 4 2018 5:34 PM

తలరాత మెరిసేనా! - Sakshi

తలరాత మెరిసేనా!

ఉరవకొండ నియోజకవర్గం వజ్రకరూరు వజ్రాలకు ప్రసిద్ధి గాంచింది. ఈ ప్రాంతంలో వజ్రాలను వెతకడానికి వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు వస్తున్నారు.

– వజ్రకరూరులో వజ్రాల కోసం ప్రజల అన్వేషణ
– వివిధ ప్రాంతాల నుంచి తరలివస్తున్న ప్రజలు

వజ్రకరూరు (ఉరవకొండ): ఉరవకొండ నియోజకవర్గం వజ్రకరూరు వజ్రాలకు ప్రసిద్ధి గాంచింది. ఈ ప్రాంతంలో వజ్రాలను వెతకడానికి వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు వస్తున్నారు. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో వజ్రాలు లభించే అవకాశం ఉందని కర్నూలు, నెల్లూరు, ప్రకాశం తదితర జిల్లాలతో పాటు కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా ప్రజలు వస్తున్నారు. నెల రోజుల వ్యవధిలోనే ఇద్దరు వ్యక్తులకు రూ.50 లక్షలు విలువ చేసే వజ్రం దొరకిందని విశ్వసనీయ సమాచారం. దీంతో ఇతర ప్రాంతాల నుంచి తండోపతండాలుగా తరలివస్తున్నారు. ఒక వజ్రం దొరికితే చాలు తమ జీవితాలు మారుతాయనే నమ్మకంతో ఉదయం నుంచి సాయంత్రం వరుకు వజ్రకరూరు పొలాల్లో అన్వేషిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement