'రాయలసీమకు పట్టిసీమ నీళ్లు సందేహమే' | pattiseema water doubt to rayalaseema says purandeswari | Sakshi
Sakshi News home page

'రాయలసీమకు పట్టిసీమ నీళ్లు సందేహమే'

Sep 25 2015 4:47 PM | Updated on Aug 20 2018 6:35 PM

రాయలసీమకు పట్టిసీమ నీళ్లు ఇవ్వడం సందేహమేనని కేంద్ర మాజీమంత్రి దగ్గుపాటి పురందేశ్వరి అన్నారు.

చిత్తూరు: రాయలసీమకు పట్టిసీమ నీళ్లు ఇవ్వడం సందేహమేనని కేంద్ర మాజీమంత్రి దగ్గుపాటి పురందేశ్వరి అన్నారు. శుక్రవారం ఆమె ఇక్కడ మీడియాతో మాట్లాడారు. రాయలసీమకు దాహార్తిని తీర్చేవి హంద్రీనీవా, నగరి, గాలేరు మాత్రమేనని ఆమె వ్యాఖ్యానించారు. కేంద్రం చేపట్టిన పథకాలు పార్టీకి పేరు తేవడం లేదని అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement