ఓపెన్‌ డిగ్రీ ప్రవేశానికి 26న అర్హత పరీక్ష | open degree entrance test on 26th | Sakshi
Sakshi News home page

ఓపెన్‌ డిగ్రీ ప్రవేశానికి 26న అర్హత పరీక్ష

Mar 24 2017 11:12 PM | Updated on Sep 5 2018 8:36 PM

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వ విద్యాలయం (ఓపెన్‌ యూనివర్సిటీ) ద్వారా డిగ్రీ కోర్సులు బీఏ, బీకాం, బీఎస్సీ మొదటి సంవత్సరం ప్రవేశానికి ఈ నెల 26న అర్హత పరీక్ష నిర్వహిస్తున్నట్లు అనంతపురంలోని ఆర్ట్స్‌ కళాశాల అధ్యయన కేంద్రం కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ ఎన్‌. రంగస్వామి ఓ ప్రకటనలో తెలిపారు.

అనంతపురం ఎడ్యుకేషన్‌ : డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వ విద్యాలయం (ఓపెన్‌ యూనివర్సిటీ) ద్వారా డిగ్రీ కోర్సులు బీఏ, బీకాం, బీఎస్సీ మొదటి సంవత్సరం ప్రవేశానికి ఈ నెల 26న అర్హత పరీక్ష నిర్వహిస్తున్నట్లు అనంతపురంలోని ఆర్ట్స్‌ కళాశాల అధ్యయన కేంద్రం కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ ఎన్‌. రంగస్వామి ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష ఉంటుందని వివరించారు. రాయదుర్గం, కదిరి, తాడిపత్రి, అనంతపురం కేఎస్‌ఎన్‌ ప్రభుత్వ మహిళా కళాశాల అధ్యయన కేంద్రాల విద్యార్థులకు ఆర్ట్స్‌ కళాశాలలో పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement