నర్సరీ అసోసియేషన్‌ పదవులకు 36 నామినేషన్లు | nursery association elections | Sakshi
Sakshi News home page

నర్సరీ అసోసియేషన్‌ పదవులకు 36 నామినేషన్లు

Sep 23 2016 7:10 PM | Updated on Aug 14 2018 5:56 PM

నర్సరీ ఫార్మర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు, 11 మంది డైరెక్టర్ల పదవులకు 36 నామినేషన్లు అందాయి. నామినేషన్ల గడువు శుక్రవారం సాయంత్రం 5 గంటలతో ముగిసింది. అధ్యక్ష పదవికి నాలుగు నామినేషన్లు అందాయి. వీటిలో రెండు డమ్మీ నామినేషన్లుగా భావిస్తున్నారు. 1, 5 వార్డులకు ఐదేసి నామినేషన్లు వచ్చాయి.

కడియం : 
నర్సరీ ఫార్మర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు, 11 మంది డైరెక్టర్ల పదవులకు 36 నామినేషన్లు అందాయి. నామినేషన్ల గడువు శుక్రవారం సాయంత్రం 5 గంటలతో ముగిసింది. అధ్యక్ష పదవికి నాలుగు నామినేషన్లు అందాయి. వీటిలో రెండు డమ్మీ నామినేషన్లుగా భావిస్తున్నారు. 1, 5 వార్డులకు ఐదేసి నామినేషన్లు వచ్చాయి. 1వ వార్డు ఐదు, 2వ వార్డు రెండు, 3వ వార్డుకు రెండు, 4వ వార్డు 5, 5వ వార్డు మూడు, 6వవార్డు మూడు, 7వ వార్డుకు మూడు, 8వ వార్డుకు రెండు, 9వ వార్డుకు రెండు, 10వ వార్డుకు రెండు, 11వ వార్డుకు మూడు నామినేషన్లు వచ్చాయి. కాగా 24, 25 తేదీల్లో ఉప సంహరణలు ఉంటాయి. ఆ తరువాత పోటీలో ఉండే వారి వివరాలు తేలాల్సి ఉంటుంది.
 

Advertisement
 
Advertisement
Advertisement