తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం | normal crowd in tirumala | Sakshi
Sakshi News home page

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

Feb 22 2017 8:17 AM | Updated on Sep 5 2017 4:21 AM

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఏడుకొండలపై కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి ప్రస్తుతం 2 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచిఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 3 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 2 గంటల సమయం పడుతోంది.

మంగళవారం స్వామివారిని 67,007 మంది భక్తులు దర్శించుకోగా.. శ్రీవారి హుండీకి రూ. 2.14 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement