తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం | normal crowd in tirumala | Sakshi
Sakshi News home page

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

Dec 18 2016 8:11 AM | Updated on Sep 4 2017 11:03 PM

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమలలో ఆదివారం ఉదయం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది

తిరుమల: తిరుమలలో ఆదివారం ఉదయం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. మూడు కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటలు, కాలి నడక భక్తులకు మూడు గంటల సమయం పడుతోంది. కాగా, శనివారం 72,137మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. సుమారు 33 వేల మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.2.36 కోట్లుగా ఉంది.
 

Advertisement
 
Advertisement
Advertisement