తిరుమలలో సాధారణ రద్దీ | normal crowd in tirumala | Sakshi
Sakshi News home page

తిరుమలలో సాధారణ రద్దీ

Nov 29 2016 8:05 AM | Updated on Sep 4 2017 9:27 PM

తిరుమలలో సాధారణ రద్దీ

తిరుమలలో సాధారణ రద్దీ

తిరుమలలో మంగళవారం ఉదయం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామివారి దర్శనం కోసం భక్తులు రెండు కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 3 గంటలు, ప్రత్యేక దర్శనానికి రెండు గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు మూడు గంటల సమయం పడుతున్నది. శ్రీవారిని నిన్న 72,117 మంది దర్శించుకున్నారు. నిన్న హుండీ ఆదాయం రూ.3.33 కోట్లు వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement