తగ్గిన భక్తులు.. పెరిగిన హుండీ రాబడి | Normal crowd in tirumala | Sakshi
Sakshi News home page

తగ్గిన భక్తులు.. పెరిగిన హుండీ రాబడి

Nov 22 2016 8:03 AM | Updated on Sep 4 2017 8:49 PM

తగ్గిన భక్తులు.. పెరిగిన హుండీ రాబడి

తగ్గిన భక్తులు.. పెరిగిన హుండీ రాబడి

తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది.. అయితే అనూహ్యంగా హుండీ రాబడి పెరిగింది

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. అయితే అనూహ్యంగా హుండీ రాబడి పెరిగింది. శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనార్థం మంగళవారం రెండు కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచిఉన్నారు. సర్వ దర్శనానికి రెండు గంటలు, ప్రత్యేక దర్శనానికి ఒక గంట, కాలినడకన వచ్చే భక్తులకు రెండు గంటల సమయం పడుతోంది. సోమవారం శ్రీవారిని 67,241 మంది దర్శించుకున్నారు. 25,643 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. సోమవారం శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.18 కోట్లు వచ్చింది.
 

Advertisement
 
Advertisement
Advertisement